అల్లు హీరోతో అందాల రాక్షసి
అల్లు శిరీష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో శిరీష్ సరసన ‘అందాల రాక్షసి’ ఫేం లావణ్య త్రిపాఠీని కథానాయిక. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఆగస్ట్ 1న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట.