
ఫిబ్రవరి 10న మహేశ్ బాబు, నమత్ర వెడ్డింగ్ యానివర్సరీ. ఈ సందర్భంగా ఈ 14ఏళ్ల ప్రేమ ప్రయాణాన్ని ఓ ఫొటో ద్వారా షేర్ చేసుకున్నారు మహేశ్. ‘‘ఆనంద క్షణాలు అద్భుతంగా బంధించిన చిత్రమిది. 14వ వివాహ వార్షికోత్సవం. హ్యాపీ యానివర్సరీ లవ్(నమ్రత)’’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారాయన.
పెళ్లిరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్‌లోని 650 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు మహేశ్, నమ్రత దంపతులు.
Comments
Please login to add a commentAdd a comment