ప్రేమలో మూడో కోణం | Malavika Menon, Deepak in Vandanam Telugu Movie | Sakshi
Sakshi News home page

ప్రేమలో మూడో కోణం

Published Sun, Jul 5 2015 11:19 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

ప్రేమలో మూడో కోణం

ప్రేమలో మూడో కోణం

ప్రేమించి, పెళ్లి చేసుకోవడం ఒక కోణం.. ప్రేమించుకుని, విడిపోయి వేరేవాళ్లని పెళ్లి చేసుకోవడం మరో కోణం.. ఈ రెండూ కాకుండా ప్రేమలోని మూడో కోణాన్ని ఆవిష్కరిస్తూ, కోటపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వందనం’.  సేవ్ లవ్ అనేది ఉపశీర్షిక. ‘మిణుగురులు’ ఫేం దీపక్, మాళవికామీనన్ జంటగా కందిమల్ల మూవీమేకర్స్ పతాకంపై కందిమల్ల పద్మావతి సమర్పణలో కందిమల్ల చంద్రశేఖర్ నిర్మించారు. ఈ నెలలో పాటలను, చిత్రాన్నీ విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత తెలిపారు. ‘సేవ్ లవ్’ అని ఓ ప్రేమజంట ప్రతి ఒక్కరికీ చేస్తున్న వందనమే ఈ చిత్రం అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: స్వర్ణ సుధాకర్, గుత్తి మల్లికార్జున్, సంగీతం: జె.పి.
 

Advertisement

పోల్

Advertisement