త్వరలోనే అతని గుట్టు రట్టు చేస్తా : నటి | Me Too Movement : Amyra Dastur opens up about her harassment experience in Bollywood and South films | Sakshi
Sakshi News home page

త్వరలోనే అతని గుట్టు రట్టు చేస్తా : నటి

Published Fri, Oct 12 2018 10:53 AM | Last Updated on Mon, Apr 8 2019 7:50 PM

Me Too Movement : Amyra Dastur opens up about her harassment experience in Bollywood and South films - Sakshi

క్యాస్టింగ్‌ కౌచ్‌పై మరో బాలీవుడ్‌ నటి అమిరాదస్తూరి దక్షిణాది చిత్ర పరిశ్రమపై విరుచుకుపడంది. తమిళంలో ధనుష్‌కు జంటగా అనేగన్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఆమె లైంగిక బాధితుల వరుసలో తాను ఉన్నానని చెప్పింది. దక్షిణాదికి చెందిన ఆ వ్యక్తి  అన్ని విధాలుగా బలమైన వాడు. అయితే త్వరలోనే అతని గుట్టు రట్టు చేస్తాను అని పేర్కొంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement