మా జీవితాలను సంపూర్ణం చేశాడు - జెనీలియా | Meet Genelia and Riteish Deshmukh's Little Son Riaan | Sakshi
Sakshi News home page

మా జీవితాలను సంపూర్ణం చేశాడు - జెనీలియా

Published Wed, May 27 2015 11:59 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మా జీవితాలను  సంపూర్ణం చేశాడు - జెనీలియా - Sakshi

మా జీవితాలను సంపూర్ణం చేశాడు - జెనీలియా

ఫొటోలనేవి తీపిగుర్తులు. పైగా, ఆత్మీయలు, రక్తసంబంధీకుల ఫొటోలైతే మనకు ఎంతో అపురూపంగా అనిపిస్తాయి. పదే పదే వాటిని చూసుకుని మురిసిపోతుంటాం. కానీ, ఒక్కోసారి ఇతరుల ఫొటోలను కూడా పదే పదే చూస్తుంటాం. ఆ ఫొటో తాలూకు బ్యూటీ మనకు కనువిందు చేస్తుంది.
 
 ఇక్కడ కనిపిస్తున్న జెనీలియా, ఆమె భర్త రితేశ్ దేశ్‌ముఖ్, కుమారుడు రియాన్ ఫొటో ఆ కోవకే చెందుతుంది. ముద్దులొలికే రియాన్‌పై తమకున్న ప్రేమనంతా జస్ట్ ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో చూపించేశారు జెన్నీ, రితేష్‌లు. రియాన్‌కి ఇప్పుడు ఆరు నెలల వయసు. ఈ బుడతడి రాకతో తమ జీవితం సంపూర్ణమైందని జెనీలియా అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement