'పదేళ్ల దాకా పెళ్లి మాట వద్దు' | My wedding? Ask me after 10 years says Esha Gupta | Sakshi
Sakshi News home page

'పదేళ్ల దాకా పెళ్లి మాట వద్దు'

Published Mon, Aug 11 2014 1:53 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'పదేళ్ల దాకా పెళ్లి మాట వద్దు' - Sakshi

'పదేళ్ల దాకా పెళ్లి మాట వద్దు'

న్యూఢిల్లీ: పదేళ్ల దాకా పెళ్లి మాట వద్దంటోంది బాలీవుడ్ నటి ఇషా గుప్తా. పెళ్లి ఎప్పడు చేసుకుంటావని ప్రశ్నిస్తే పదేళ్ల తర్వాత ఆ మాట తనను అడగాలని గడుసుగా సమాధానం చెప్పింది. ముందు తన అక్కకు పెళ్లి కావాల్సివుందని వెల్లడించింది. ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా సంప్రదాయ దుస్తులు ధరించడమే తనకు ఇష్టమని ఇషా తెలిపింది.

28 ఏళ్ల ఈ అందాల భామ ఆదివారం రాత్రి బీఎండబ్ల్యూ ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్(ఐబీఎఫ్డబ్ల్యూ)లో మెరిసింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించి నటిగా మారిన ఇషా గుప్తా.. రాజ్ 3డీ, హమ్ షకల్స్, జన్నత్ 2 తదిరత సినిమాల్లో నటించింది. మోడలింగ్‌లో కొనసాగుతూనే నటిగానూ నిరూపింకుంటానంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement