'ఇది ధైర్యం కాదు తెగింపు' | Naga chaitanya Yuddham Sharanam Teaser | Sakshi
Sakshi News home page

'ఇది ధైర్యం కాదు తెగింపు'

Published Tue, Aug 1 2017 10:10 AM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

'ఇది ధైర్యం కాదు తెగింపు'

'ఇది ధైర్యం కాదు తెగింపు'

అక్కినేని వారసుడు నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ యుద్ధం శరణం. ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి వరుస హిట్స్ తో తెరకెతున్న ఈసినిమాకు కృష్ణ అర్వి మరిముత్తు దర్శకుడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ తోఆకట్టుకున్న యుద్ధం శరణం టీం తాజా ఇంట్రస్టింగ్ టీజర్‌ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాతో చైతూ మరోసారి మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు.

ఫ్యామిలీ శ్రీకాంత్ ఈ మూవీలో పూర్తి స్థాయి విలన్‌గా నటిస్తున్నాడు. చైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గానటిస్తున్న ఈ సినిమాలో రావు రమేశ్, రేవతి, మురళీ శర్మ ప్రదాన పాత్రలు పోషిస్తున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా రాజమౌళి తనయుడు కార్తీకేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement