ఆ ఒక్క... మనసు కథ! | Naga Shourya has a Strong Belief on 'Okka Manasu'! | Sakshi
Sakshi News home page

ఆ ఒక్క... మనసు కథ!

Apr 8 2016 11:18 PM | Updated on Sep 3 2017 9:29 PM

ఆ ఒక్క... మనసు కథ!

ఆ ఒక్క... మనసు కథ!

మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కుమార్తె నీహారిక హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర వ్యాఖ్యాతగా అందర్నీ ఆకట్టుకున్న...

మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కుమార్తె నీహారిక హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర వ్యాఖ్యాతగా అందర్నీ ఆకట్టుకున్న ఆమె హీరోయిన్‌గా చేస్తున్న తొలి చిత్రం ‘ఒక మనసు’ ఫస్ట్‌లుక్‌ను ఉగాది సందర్భంగా విడుదల చేశారు. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఎ. అభినయ్, డా. కృష్ణా భట్టలతో కలిసి ‘మధుర ’ శ్రీధర్ నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ 6 అందమైన మెలొడీలం దించారు. ఈ నెల చివర్లో పాటలను, వేసవి స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చే స్తున్నాం’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement