
నారా రోహిత్
డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న నారా రోహిత్ ప్రస్తుతం మరో ప్రయోగానికి రెడీ అయ్యారు. తన తదుపరి సినిమాలో మూగవాడిగా కనిపించనున్నారు. నూతన దర్శకుడు పిబి మంజునాథ్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మించనున్నారు. ఉగాదికి ప్రారంభం కానున్న ఈ సినిమాకు కథ–మాటలు: వంశీ రాజేష్, సంగీతం: వికాశ్ కురిమెళ్ల.
Comments
Please login to add a commentAdd a comment