డిఫరెంట్‌ టైటిల్‌తో నవీన్‌ చంద్ర! | Naveen Chandra new Movie Title 30 Degrees Poster Released | Sakshi
Sakshi News home page

డిఫరెంట్‌ టైటిల్‌తో నవీన్‌ చంద్ర!

Published Thu, Feb 28 2019 6:16 PM | Last Updated on Thu, Feb 28 2019 6:16 PM

Naveen Chandra new Movie Title 30 Degrees Poster Released - Sakshi

‘అరవింద సమేత’ మూవీలో బెస్ట్‌ ఫర్ఫామెన్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు నవీన్‌ చంద్ర. ఇక ఈ మూవీ తరువాత హీరోగా నవీన్‌ చంద్ర మళ్లీ బిజీగా మారిపోయాడు. తాజాగా మరో మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్‌ను ప్రకటించారు.

ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్‌ చేస్తూ.. రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. 28°Cగా రాబోతోన్న ఈ చిత్రానికి అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించగా.. సాయి అభిషేక్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో షాలినీ హీరోయిన్‌గా నటిస్తోంది. నవీన్‌ చంద్ర మరో తాజా చిత్రం హీరోహీరోయిన్‌ రిలీజ్‌కు రెడీగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement