నిజమైన ప్రేమంటే... | okkasari premisthe real love story | Sakshi
Sakshi News home page

నిజమైన ప్రేమంటే...

Published Fri, Feb 13 2015 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

నిజమైన ప్రేమంటే...

నిజమైన ప్రేమంటే...

భవానీశంకర్, జయంతి జంటగా పొందూరి లక్ష్మీదేవి సమర్పణలో పి. రామ్మోహనరావు నిర్మించిన చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘తాత్కాలిక సంతోషాల కోసం అబ్బాయిలకు ఎరవేసి వారి వద్ద డబ్బులు గుంజే కొంతమంది అమ్మాయి లకు ఏ విధంగా కనువిప్పు కలిగింది? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయిమురళీ కృష్ణ, సహనిర్మాతలు: పంటా సుబ్బారావు, ఎడ్ల మల్లేష్.

Advertisement
Advertisement