ఏడు జన్మల బంధం | Seven CHANCES OF SUCCESS | Sakshi
Sakshi News home page

ఏడు జన్మల బంధం

Published Thu, Jun 26 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

Seven CHANCES OF SUCCESS

జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడనివాళ్లుండరు. ఆ ఇద్దరికీ కూడా అది తొలి ప్రేమ. ఆ ప్రేమను పండించుకోవడానికి ఆ అమ్మాయీ, అబ్బాయీ ఏం చేశారు? అనే కథాంశంతో మురళి మూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. ఏడు జన్మల బంధం అనేది ఉపశీర్షిక. పొందూరు లక్ష్మీదేవి సమర్పణలో పొందూరు రామ్మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భవానీశంకర్, జయంతి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: లక్ష్మణ్‌సాయి, నిర్మాణ నిర్వహణ: కన్నా రవి దేవరాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పొందూరు సాయిమురళీ కృష్ణ, సహనిర్మాత: పంటా సుబ్బారావు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement