యూఎస్లో ఊపిరికి భారీ కలెక్షన్లు | Oopiri crosses 9.50 cr mark in USA | Sakshi
Sakshi News home page

యూఎస్లో ఊపిరికి భారీ కలెక్షన్లు

Published Fri, Apr 8 2016 8:08 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

యూఎస్లో ఊపిరికి భారీ కలెక్షన్లు - Sakshi

యూఎస్లో ఊపిరికి భారీ కలెక్షన్లు

అక్కినేని నాగార్జున విభిన్న పాత్రలో నటించిన ఊపిరి చిత్రం అమెరికాలో భారీ కలెక్షన్లు సాధించింది. రెండు వారాల్లో 9.5 కోట్ల రూపాయల మార్క్ను దాటినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

గత నెల 25న విడుదలైన ఈ సినిమా పాజిటీవ్ టాక్తో మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ కలెక్షన్లు వచ్చాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్ వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు కార్తీ, తమన్నా, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాలో నాగ్ మొత్తం వీల్ చైర్కే పరిమితమయ్యే పాత్రలో కనిపించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement