అమ్మాయి ట్విస్ట్
అమ్మాయి ట్విస్ట్
Published Wed, Apr 2 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM
తనను వెంటబడి వేధించి ప్రేమలో పడేలా చేసిన ఓ అబ్బాయికి ఓ అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్ నేపథ్యంలో ‘పిచ్చెక్కిస్తా’ చిత్రం రూపొందుతోంది. ఎన్.కె. హరిణి జంటగా శ్రీకాంత్ బి. రెడ్డి దర్శకత్వంలో రాజశేఖర్ లంక నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో నిర్మాత అశోక్‌కుమార్ ఆవిష్కరించారు. మే రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
Advertisement
Advertisement