పోలీస్ పవర్ | Police Power Movie in Shiva Jonnala Gadda | Sakshi
Sakshi News home page

పోలీస్ పవర్

Published Sun, Jun 12 2016 11:32 PM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

పోలీస్ పవర్ - Sakshi

పోలీస్ పవర్

కాల్‌మనీ పేరుతో సమాజాన్ని పట్టి పీడిస్తున్న అరాచక శక్తులపై ఓ పోలీస్ సాగించిన పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పోలీస్ పవర్’. స్వీయదర్శకత్వంలో శివ  జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ, రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని బసవప్ప మేరు నిర్మించారు. నందినీ కపూర్, ధరణి కథానాయికలు. దర్శకుడు శివ మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఏడు ఫైట్స్‌లో మూడు  పోరాట సన్నివేశాలను చిత్రీకరించాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: బీఎస్. కుమార్, ఫైట్స్: అవినాశ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement