
హృతిక, ధనుంజయ్
ధనుంజయ్, హృతిక సింగ్ జంటగా దినేష్. పి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ప్రయత్నం’. ధనుంజయ్ నిర్మించారు. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చాలామంది కలలు కంటుంటారు. కానీ ధనుంజయ్ భిన్నంగా ఆలోచించి ‘ప్రయత్నం’ సినిమాతో వస్తున్నాడు. చిరంజీవి అభిమాని అయిన ధనుంజయ్ విశాఖపట్నంలో ఉన్న కళాకారులను ప్రొత్సహించడానికి చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి’’ అన్నారు. నటించాలనే ఆసక్తి ఉండి అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న వైజాగ్ కళాకారులకు ఈ మూవీ ద్వారా అవకాశం కల్పించడం ఆనందంగా ఉంది’’ అన్నారు ధనుంజయ్.
Comments
Please login to add a commentAdd a comment