ప్రేమ విలువైనది | 'Prema ledani' release on 3 January | Sakshi
Sakshi News home page

ప్రేమ విలువైనది

Published Mon, Dec 30 2013 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM

ప్రేమ విలువైనది

ప్రేమ విలువైనది

 ‘‘కొందరివల్ల ప్రేమ పలుచన అవుతున్నా కూడా, ప్రేమ ఎప్పుడూ విలువైనదే. ఆ నేపథ్యంలోని ఈ సినిమా ఉంటుంది’’ అని దర్శకుడు చెన్ని చిరంజీవి చెప్పారు. అంజనీకుమార్, రోహన్, ప్రియాంక, భవ్య కాంబినేషన్‌లో దుర్గాదేవి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.మూలాస్వామి నిర్మిం చిన ‘ప్రేమ లేదని’ చిత్రం జనవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత మాట్లాడుతూ -‘‘మనాలిలో అద్భుతమైన లొకేషన్స్‌లో పాటలు చిత్రీకరించాం’’ అన్నారు. యువతకు కావాల్సిన అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయని హీరో హీరోయిన్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement