డాటరాఫ్ రాశి | Raasi Daughter Rithima | Sakshi
Sakshi News home page

డాటరాఫ్ రాశి

Published Sun, Jun 28 2015 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

డాటరాఫ్ రాశి

డాటరాఫ్ రాశి

ఈ ఫొటోలో రాశితో ఉన్న పాప ఎవరో ఈపాటికి ఊహించే ఉంటారు. అవును.. రాశి కూతురే. పేరు... ‘రిథిమ’. ముద్దులొలికే ఈ బుజ్జి పాపాయి వయసు తొమ్మిది నెలలు. ముద్దుల తనయతో రాశి ఇటీవల కొన్ని ఫొటోలు దిగారు. వాటిలో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఈ ఫొటో చూడముచ్చటగా ఉంది కదూ. అన్నట్లు.. రాశి మళ్లీ సినిమాల్లో నటించనున్నారు. ఇప్పటికే మూడు చిత్రాలు అంగీకరించారట. త్వరలో వాటి వివరాలు తెలియజేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement