వంద కోట్లు కలెక్ట్‌ చేసిన ‘కాంచన3’ | Raghava Lawrence Kanchana 3 Movie Collected 100 Crores | Sakshi
Sakshi News home page

వంద కోట్లు కలెక్ట్‌ చేసిన ‘కాంచన3’

Published Fri, Apr 26 2019 12:30 PM | Last Updated on Fri, Apr 26 2019 12:30 PM

Raghava Lawrence Kanchana 3 Movie Collected 100 Crores - Sakshi

హారర్‌ సినిమాలతో హిట్‌లు కొట్టి కాంచన ఫ్రాంచైజీలను రిలీజ్‌ చేస్తూ వస్తోన్న లారెన్స్‌కు మరో హిట్‌ పడింది. గతవారం విడుదలైన కాంచన3 సినిమా మాస్‌కు విపరీతంగా ఎక్కేసింది. బీ,సీ సెంటర్స్‌లో హౌజ్‌ఫుల్‌ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

తాజాగా ఈ చిత్రం వంద కోట్ల మార్క్‌ను టచ్‌ చేసింది. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్‌ చేసిన ఈ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఇదే ఊపులో లారెన్స్‌ కాంచన4ను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో లారెన్స్ సరసన వేదిక .. ఓవియా.. నిక్కీ తంబోలి కథానాయికలుగా నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement