
కుమారి 21ఎఫ్ సినిమా తరువాత రాజ్‌తరుణ్‌కు ఆ రేంజ్ హిట్ పడలేదు. ఈ ఏడాది వచ్చిన రంగుల రాట్నం, రాజు గాడు సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. రాజ్ తరుణ్ మరో మూవీ లవర్ విడుదలకు సిద్దంగా ఉంది.
రాజ్ తరుణ్ డిఫరెంట్ లుక్‌తో వస్తోన్న లవర్ మూవీ జూలై 20న విడుదల కానుంది. రేపు (జూలై 14) ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతోంది. రాజ్ తరుణ్‌కు జోడిగా రిధి కుమార్ నటిస్తోంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు.
#Lover Theatrical trailer at 6PM tomorrow!!! 🙂@SVC_official #AneeshKrishna #RiddhiKumar pic.twitter.com/C22ylx4qNS
— Raj Tarun (@itsRajTarun) July 13, 2018
Comments
Please login to add a commentAdd a comment