సిద్ధగంగ మఠంలో రశ్మిక | Rasmika Mandanna Visit Siddaganda Matam Karnataka | Sakshi
Sakshi News home page

సిద్ధగంగ మఠంలో రశ్మిక

Published Tue, Sep 11 2018 11:42 AM | Last Updated on Tue, Sep 11 2018 11:42 AM

Rasmika Mandanna Visit Siddaganda Matam Karnataka - Sakshi

కర్ణాటక, తుమకూరు: తెలుగు, కన్నడ చిత్రాల యువ హీరోయిన్ రశ్మిక మందణ్ణ ఆదివారం తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. నటుడు రక్షిత్‌శెట్టితో ప్రేమ, పెళ్లికి బ్రేకప్‌ కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తల్లితో కలిసి ఆమె స్వామీజీని కలిశారు. మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement