సున్నితమైన ప్రేమకథ | Ravindra Teja in gangavati movie | Sakshi
Sakshi News home page

సున్నితమైన ప్రేమకథ

Published Wed, Jan 11 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

సున్నితమైన ప్రేమకథ

సున్నితమైన ప్రేమకథ

తెలుగబ్బాయి రవీంద్ర తేజ ‘గంగావతి’ అనే కన్నడ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఓ తెలుగు  చిత్రం కూడా చేయనున్నాడు. ‘సాయే దైవం’ ఫేం జి.ఎల్‌.బి. శ్రీనివాస్‌ దర్శకత్వంలో అనంతలక్ష్మి క్రియేషన్స్  పతాకంపై ముళ్ళగూరు అనంతరాయుడు, ముళ్ళగూరు రమేష్‌ నాయుడు ఈ చిత్రం నిర్మించనున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇది సున్నితమైన ప్రేమకథ. ఫిబ్రవరిలో షూటింగ్‌ మొదలుపెడతాం. ఈ చిత్రానికి రచన–సంగీతం: పోలూర్‌ ఘటికాచలం, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: డి.వై.రఘురామ్, సమర్పణ: ముళ్ళగూరు లక్ష్మీదేవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement