రజనీకాంత్ కు నా చిత్రాన్ని చూపిస్తా: ఫైజల్ సైఫ్ | Ready to show my film to Rajinikanth: Faisal Saif | Sakshi
Sakshi News home page

రజనీకాంత్ కు నా చిత్రాన్ని చూపిస్తా: ఫైజల్ సైఫ్

Published Fri, Sep 26 2014 6:40 PM | Last Updated on Sat, Sep 2 2017 2:00 PM

రజనీకాంత్ కు నా చిత్రాన్ని చూపిస్తా: ఫైజల్ సైఫ్

రజనీకాంత్ కు నా చిత్రాన్ని చూపిస్తా: ఫైజల్ సైఫ్

ముంబై: సూపర్ స్టార్ రజనీకాంత్ కు తన సినిమాను చూపించడానికి సిద్దంగా ఉన్నానని దర్శకుడు ఫైజల్ సైఫ్ అన్నారు. వివాదస్పదమైన 'మై హూ రజనీకాంత్' చిత్రం టైటిల్ ను మార్చివేయాలంటూ నమోదైన కేసులో మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రజనీకాంత్ పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా చిత్ర టైటిల్ ఉందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈకేసులో టైటిల్ లో ఎలాంటి వివాదం లేదని, రజనీకాంత్, మద్రాస్ హైకోర్టు, ఇంకెవరికైనా ఈ చిత్రానికి చూపించడానికి సిద్దంగా ఉన్నానని, ఈ చిత్ర టైటిల్ కు, రజనీకాంత్ వ్యక్టిగత ప్రతిష్టకు ఎలాంటి సంబంధం లేదని ఫైజల్ సైఫ్ మీడిఆయకు వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement