రొమాంటిక్ నెరజాణ | Romantic nerajana | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ నెరజాణ

Published Tue, Sep 8 2015 10:41 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

Romantic nerajana

ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాల నేపథ్యంలో రూపొందిన తమిళ చిత్రం‘పూక్కడై సరోజ’. ఆర్ముగం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘నెరజాణ’ పేరుతో సురేందర్ విడుదల చేయనున్నారు. శ్రీదేవి కథానాయిక. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతోంది’’ అని నిర్మాత తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement