సల్మాన్ 'సుల్తాన్' విడుదల వచ్చే ఏడాది ఈద్కు.. | Salman Khan's 'Sultan' to release on Eid 2016 | Sakshi
Sakshi News home page

సల్మాన్ 'సుల్తాన్' విడుదల వచ్చే ఏడాది ఈద్కు..

Published Tue, Jun 23 2015 7:34 PM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM

సల్మాన్ 'సుల్తాన్' విడుదల వచ్చే ఏడాది ఈద్కు.. - Sakshi

సల్మాన్ 'సుల్తాన్' విడుదల వచ్చే ఏడాది ఈద్కు..

ముంబై: వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో చిత్రంతో అలరించనున్నారు. ఆయన రాబోవు చిత్రం సుల్తాన్ 2016 ఈద్కు సందడి చేయనుంది. ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించనుండగా.. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహించనున్నారు.

తిరిగి ఈ చిత్రం ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యాశ్ రాజ్ ఫిల్మ్స్ పేరు మీదే రానుంది. 2012లో ఇదే బ్యానర్వచ్చిన ఏక్ తా టైగర్ చిత్రం బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి ఇదే బ్యానర్పై సుల్తాన్గా సల్మాన్ దర్శనమివ్వనున్న నేపథ్యంలో రికార్డులు తిరగ రాస్తుందేమో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement