బజరంగి భాయ్జాన్ @ రూ. 300 కోట్లు | Salman's 'Bajrangi Bhaijaan' racing towards Rs.300 crore mark | Sakshi
Sakshi News home page

బజరంగి భాయ్జాన్ @ రూ. 300 కోట్లు

Published Tue, Aug 4 2015 5:11 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

బజరంగి భాయ్జాన్ @ రూ. 300 కోట్లు

బజరంగి భాయ్జాన్ @ రూ. 300 కోట్లు

ముంబై: కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం బజరంగి భాయ్జాన్ బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపిస్తోంది. మూడో వారం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం 300 కోట్ల రూపాయల క్లబ్కు చేరువైంది.

గత నెల 17న విడుదలయిన బజరంగి భాయ్జాన్ 294.98 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ సరసన కరీనా కపూర్ నటించారు. భారత్లో పాటు విదేశాల్లోనూ ఈ చిత్రం హిట్ టాక్తో మంచి వసూళ్లు రాబడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement