అమ్మ అయిన ఆనందంలో..! | Sameera Reddy Akshai Varde Blessed with Baby Boy | Sakshi
Sakshi News home page

అమ్మ అయిన ఆనందంలో..!

Published Wed, May 27 2015 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

అమ్మ అయిన ఆనందంలో..!

అమ్మ అయిన ఆనందంలో..!

పసిపిల్లల కువా.. కువా.. శబ్దం వింటే ఎవరికైనా సరే ఒళ్లంతా పులకరించిపోతుంది. ఇక, కడుపున పుట్టిన బిడ్డ కువకువలైతే ఇంకా పసందుగా ఉంటాయి. ప్రస్తుతం సమీరారెడ్డి అలాంటి అనుభూతినే ఆస్వాదిస్తున్నారు.
 
 ఈ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారామె. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. వ్యాపారవేత్త అక్షయ్ వార్దేను గత ఏడాది ఆమె పెళ్లాడిన విషయం తెలిసిందే.
 
 పెళ్లి చేసుకున్నాక సినిమాలకు సమీర దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు తల్లి కూడా అయ్యారు కాబట్టి, ఇక సినిమాల గురించి ఇప్పట్లో ఆలోచించరనే చెప్పాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement