సన్నీలియోన్‌తో నటించాలని ఉంది!
‘జాక్‌పాట్’ చిత్రంలో హాట్ హాట్ సీన్లతో ప్రేక్షకులను ఆకర్షించిన సన్నీలియోన్‌పై బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ దృష్టిపడింది. తనకు ఆరోగ్యం సహకరించకున్నా... సన్నీలియోన్, సచిన్‌జోషి నటించిన ‘జాక్‌పాట్’ చిత్రం ప్రీమియర్‌కు షారుక్ హాజరవ్వడం టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యింది. భవిష్యత్తులో అన్నీ కుదిరితే సన్నీలియోన్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తానని షారుక్ చెప్పారు.