
సుహానా ఖాన్
మార్వెల్ సంస్థలో ఓ సూపర్ ఉమెన్ చిత్రం తెరకెక్కనుంది. ‘మిస్ మార్వెల్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సూపర్ ఉమెన్ పాత్ర కోసం ప్రస్తుతం ఆడిషన్స్ నిర్వహిస్తోంది మార్వెల్ సంస్థ. 16 ఏళ్ల ముస్లిమ్ అమ్మాయి కమాలా ఖాన్ అనే పాత్ర ఆధారంగా ‘మిస్ మార్వెల్’ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం షారుక్ కుమార్తె సుహానా ఖాన్ కూడా ఆడిషన్స్‌కు హాజరయ్యారని తెలిసింది. మరి.. ‘మిస్ మార్వెల్’గా నటించబోయే ఆ సూపర్ ఉమెన్ ఎవరో నవంబర్ 12న ప్రకటించనుంది మార్వెల్ సంస్థ.
Comments
Please login to add a commentAdd a comment