ఆమీర్ ఖాన్ కు షాకిచ్చిన షారుక్ ఖాన్ అభిమాని! | Shah Rukh Khan's fan gives shock to Aamir Khan | Sakshi
Sakshi News home page

ఆమీర్ ఖాన్ కు షాకిచ్చిన షారుక్ ఖాన్ అభిమాని!

Published Sun, Sep 15 2013 4:50 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఆమీర్ ఖాన్ కు షాకిచ్చిన షారుక్ ఖాన్ అభిమాని! - Sakshi

ఆమీర్ ఖాన్ కు షాకిచ్చిన షారుక్ ఖాన్ అభిమాని!

ముంబై:
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభిమాని ఇచ్చిన షాక్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇబ్బందికి గురి చేసింది.  షారుక్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్ర పోస్టర్ ముద్రించిన టీషర్ట్ ను అమీర్ ధరించి ఉన్న ఫోటో ఒకటి హల్ ఇటీవల సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో చేసింది. అయితే ఆ వార్తను బాలీవుడ్ మసాలా అనే వీడియో మ్యాగజైన్ రిపోర్ట్ చేసింది. 
 
దాంతో షారుక్ అభిమాని పోస్ట్ చేసిన ఫోటోని ట్విటర్ లో చూసి.. అమీర్ ఖాన్ షాక్ గురైనాడట. అయితే అసలు విషయమేమిటంటే.. అమీర్ ఫోటోను ఫోటో షాప్ లో మార్ఫింగ్ చేసి ట్విటర్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. అసలు విషయం బయటపడటంతో ఆతర్వాత ఆమీర్ ఫోటోను ట్విటర్ నుంచి తొలగించినట్టు సమాచారం. రంజాన్ సందర్భంగా విడుదలైన చెన్నై ఎక్స్ ప్రెస్ బాలీవుడ్ రికార్డులను తుడిచిపెట్టి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement