ముగ్గురు ఖాన్‌ల సినిమా! | Shah Rukh, Salman and Aamir to star together in one film | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఖాన్‌ల సినిమా!

Published Mon, Jun 1 2015 10:52 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ముగ్గురు ఖాన్‌ల సినిమా! - Sakshi

ముగ్గురు ఖాన్‌ల సినిమా!

 బాలీవుడ్ ఖాన్ త్రయం షారుక్, సల్మాన్, ఆమిర్‌ఖాన్‌లు కలిసి నటించనున్నారా? అవునంటున్నాయి హిందీ సినీ వర్గాలు. దర్శక, నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా ఆ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. వచ్చే జనవరిలో ప్రారంభించి, డిసెంబరులో విడుదల చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే షారుక్, సల్మాన్‌లు కలిసి ‘కరణ్-అర్జున్’లో, సల్మాన్, ఆమిర్ ఖాన్‌లు కలిసి ‘అందాజ్ ఆప్నే ఆప్నే’లో కనిపించారు. అన్నీ కుదిరి, ముగ్గురూ కలిసి నటిస్తే ఇంకేం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement