షాహీద్ తో కెమిస్ట్రీ అదిరింది: ఇలియానా | Shahid Kapoor's chocolate boy look works for 'Phata Poster Nikhla Hero': Ileana D'Cruz | Sakshi
Sakshi News home page

షాహీద్ తో కెమిస్ట్రీ అదిరింది: ఇలియానా

Published Mon, Sep 9 2013 3:59 PM | Last Updated on Fri, Sep 1 2017 10:35 PM

షాహీద్ తో కెమిస్ట్రీ అదిరింది: ఇలియానా

షాహీద్ తో కెమిస్ట్రీ అదిరింది: ఇలియానా

టాలీవుడ్, బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఇలియానా హీరో షాహీద్ కపూర్ ను పొగడ్తలతో ఆకాశానికెత్తిసింది. తాజాగా షాహిద్ కపూర్ తో ఇలియానా ఫటా పోస్టర్ నిక్లా హీరో చిత్రంలో నటిచింది.


షాహీద్ చాక్టెట్ బాయ్ లుక్స్, ఇమేజ్ చిత్రానికి బాగా వర్కవుట్ అవుతుందని ఇలియానా తెలిపింది. అంతేకాక షాహీద్ తో తెరపై చేసిన కెమిస్ట్రీ అద్బుతంగా పండిందని ఇలియానా ఆనందాన్ని వ్యక్తం చేసింది.


ఈ చిత్రంలో షాహీద్ పాత్ర  ప్రత్యేకమైంది అని ఇలియానా తెలిపింది. యాక్షన్, కామెడీ, డ్రామా, రోమాన్స్ తదితర అంశాలు అభిమానులను ఆకట్టుకుంటాయని తెలిపింది. సెప్టెంబర్ 20 తేదిన విడుదలవుతున్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. Shahid Kapoor

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement