ప్రతీ ప్రయాణానికి ముగింపు ఉంటుంది : శ్వేతా బసు | Shweta Basu emotional note on Chandranandni wraps up shoot | Sakshi
Sakshi News home page

ప్రతీ ప్రయాణానికి ముగింపు ఉంటుంది : శ్వేతా బసు

Published Fri, Nov 3 2017 2:02 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Shweta Basu emotional note on Chandranandni wraps up shoot - Sakshi

కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శ్వేతా బసు ప్రసాద్‌ తరువాత వివాదాలతో వెండితెరకు దూరమైంది. లాంగ్‌ గ్యాప్‌ తరువాత సిల్వర్‌ స్క్రీన్‌ మీద రీ ఎంట్రీకి ట్రై చేసినా ఆశించిన స్థాయిలో అవకావాలు రాలేదు. దీంతో బుల్లితెర మీద దృష్టిపెట్టింది. ఏక్తా కపూర్‌ నిర్మాణంలో తెరకెక్కిన  చంద్రనందిని సీరియల్‌ ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ సీరియల్‌ షూటింగ్‌ పూర్తి కావటం సోషల్‌ మీడియాలో స్పందించిన శ్వేతా ఆవేదన వ్యక్తం చేసింది.

‘ప్రతీ ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రస్తుతం నా భావాలను చెప్పేందుకు మాటలు సరిపోవటం లేదు. నాకు ఈ అవకావం ఇచ్చిన ఏక్లా కపూర్‌ కు కృతజ్ఞతలు. చంద్రనందిని సీరియల్‌ కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నా కృతజ్ఞతలు. సీరియల్‌ను ఆదరించిన అభిమానులకు కూడా థ్యాంక్స్‌’ అంటూ తన ఫేస్‌ బుక్‌ పేజ్‌లో సుధీర్ఘమైన స్పందనను తెలిపింది.

Every journey comes to an end and so has the journey of Chandra Nandini. I fail to find words to express my mixed emotions right now. Thank you @ektaravikapoor for this lovely experience. I thank the entire cast and crew of Chandra Nandini - the creative team, the directors, co actors, make up, hair, setting, camera, spot, production departments ❤️ I thank my friends and family for their constant love and support. And above all, I bow my head and join my hands to thank all the Chandra Nandini fans, our audience for so much love and making Maharani Nandini so unforgettable 🙂 @starplus #chandranandni 🤗 Sujata Rao Chloe Ferns Ruchikaa Kapoor Anil Jha Arpit Ranka Papia Sengupta Saanvi Talwar Manoj Kolhatkar Ranjan Singh Mukesh Kumar Singh Hamavvand Chwda Pankhuri Priyadarshani 🙏🏻

Posted by Shweta Basu Prasad on Wednesday, November 1, 2017

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement