‘నా సినిమా జపాన్‌, బ్రెజిల్‌లో కూడా..’ | Shyamalan excited for opening of 'Split' in Brazil and Japan | Sakshi
Sakshi News home page

‘నా సినిమా జపాన్‌, బ్రెజిల్‌లో కూడా..’

Published Mon, Mar 6 2017 1:30 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

Shyamalan excited for opening of 'Split' in Brazil and Japan

లాస్‌ఎంజెల్స్‌: బ్రెజిల్‌, జపాన్‌ వెండితెరలపై తన చిత్ర ప్రీమియర్‌ను వీక్షించేందుకు ‘స్ప్లిట్‌’ను విడుదల చేసేందుకు తాను చాలా ఆతురతతో ఉన్నానని ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు ఎం నైట్‌ శ్యామలన్‌ చెప్పారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని బ్రెజిల్‌, జపాన్‌లో త్వరలో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.

త్వరలోనే తాను ఆ దేశాలను సందర్శిస్తున్నాను అని చెప్పారు. ‘స్ప్లిట్‌ చిత్ర ప్రదర్శనను ప్రారంబించేందుకు బ్రెజిల్‌, జపాన్‌కు ఎగిరిపోతున్నాను. నేనిక ఏమాత్రం ఎదురు చూడలేను’ అని చెప్పారు. జేమ్స్‌ మెక్‌ అవాయ్‌ ప్రధాన పాత్రలో నటించారు. స్ప్లిట్‌ పర్సనాలిటితో సాధారణంగా అపరిచితుడు చిత్రంలో మూడు కోణాల్లో విక్రమ్‌ నటించగా 23 రకాల భిన్నపార్శ్యాల్లో జేమ్స్‌ నటించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు టెన్షన్‌ టెన్షన్‌గా సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement