ప్రేమ కోసం ‘కొలంబస్’గా... | Sumanth Ashwin Turns Columbus | Sakshi
Sakshi News home page

ప్రేమ కోసం ‘కొలంబస్’గా...

Published Sat, Feb 28 2015 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

ప్రేమ కోసం ‘కొలంబస్’గా...

ప్రేమ కోసం ‘కొలంబస్’గా...

యువ హీరో సుమంత్ అశ్విన్ ఈ ఏడాది ఒకటికి, రెండు సినిమాల్లో తెరపై మెరవనున్నారు. మునుపటి చిత్రాల నుంచి బాక్సాఫీస్ పాఠాలు నేర్చుకున్న ఈ కథానాయకుడు ఇప్పటికే ‘దిల్’ రాజు నిర్మాతగా, అడివి సాయి కిరణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కేరింత’లో నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తి కాగానే ‘కొలంబస్’ అనే కొత్త చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపేశారు. ఈ వినోదాత్మక ప్రేమకథకు దర్శకుడు కొత్తవాడని భోగట్టా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement