అజిత్‌తో రెండోసారి! | 'Thala 57' update: Ajith, Anushka set for first leg of shooting | Sakshi
Sakshi News home page

అజిత్‌తో రెండోసారి!

Published Tue, Jun 28 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

అజిత్‌తో రెండోసారి!

అజిత్‌తో రెండోసారి!

ఓవైపు ‘బాహుబలి 2’, ‘భాగమతి’.. మరోవైపు తమిళంలో సూర్యతో ‘సింగం 3’.. క్షణం తీరిక లేకుండా వరుస షూటింగ్‌లతో అనుష్క బిజీగా ఉన్నారు. నాగార్జున నటించనున్న ‘ఓం నమో వెంకటేశాయ’లో కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా తమిళ హీరో అజిత్‌తో రెండోసారి జోడీ కట్టనున్నారని చెన్నై వర్గాల సమాచారం. శివ దర్శకత్వం వహించనున్న అజిత్ 57వ చిత్రంలో అనుష్క కథానాయికగా ఎంపికయ్యారట. ఫస్ట్ షెడ్యూల్ జూలైలో మొదలవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement