లండన్‌ ప్రయాణం | Travel to London | Sakshi
Sakshi News home page

లండన్‌ ప్రయాణం

Published Sat, May 6 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

లండన్‌ ప్రయాణం

లండన్‌ ప్రయాణం

రక్షిత్, కలర్స్‌ ‘స్వాతి’ జంటగా నటిస్తున్న చిత్రం ‘లండన్‌ బాబులు’. తమిళ చిత్రం ‘ఆండవన్‌ కట్టళై’’కి ఈ చిత్రం రీమేక్‌. ఏవీఎస్‌ స్టూడియోస్‌ సమర్పణలో దర్శక– నిర్మాత మారుతి తెలుగులో నిర్మిస్తున్నారు. చిన్నికృష్ణ దర్శకుడు.

చిత్రం ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘హీరో లండన్‌ ఎలా వెళ్లాడు? ఎందుకు వెళ్లాడన్నది చిత్రకథాంశం’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: కిరణ్‌ తలసిల, దాసరి వెంకట సతీష్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement