ఈ సినిమాలో ఆమే రియల్ హీరో | Trisha real hero of 'Nayaki': Govi | Sakshi
Sakshi News home page

ఈ సినిమాలో ఆమే రియల్ హీరో

Published Mon, Jul 4 2016 12:17 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

ఈ సినిమాలో ఆమే రియల్ హీరో

ఈ సినిమాలో ఆమే రియల్ హీరో

చెన్నై: హర్రర్, కామెడీ సినిమా నాయకికి రియల్ హీరో త్రిష అని దర్శకుడు గోవి అన్నాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలకానుంది.

నాయకిలో రెండు ముఖ్యమైన మగ పాత్రలు ఉన్నా, సినిమాకు త్రిషే రియల్ హీరో అని గోవి చెప్పాడు. ఈ ప్రాజెక్టు కోసం త్రిష చాలా కష్టపడిందని, ఇందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుందని తెలిపాడు. ఈ సినిమాలో 98 శాతం కామెడీ, 2 శాతం హర్రర్ ఉంటుందని చెప్పాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మించినట్టు గోవి తెలిపాడు. ఈ సినిమాలో గణేశ్ వెంకటరామన్, జయప్రకాశ్, సత్యం రాజేశ్, బ్రహ్మానందం తదితరులు నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement