రెండు భాగాలు...రెండు వందల రోజులు! | Two hundred days in two parts | Sakshi
Sakshi News home page

రెండు భాగాలు...రెండు వందల రోజులు!

Published Sun, Nov 15 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM

రెండు భాగాలు...రెండు వందల రోజులు!

రెండు భాగాలు...రెండు వందల రోజులు!

ధనుష్, సమంత జంటగా ‘వడ చెన్నయ్’ అనే తమిళ చిత్రం రూపొందనుంది. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి ధనుష్ ఏకంగా రెండు వందల రోజులు తేదీలు కేటాయించేశారు. ఓ గ్యాంగ్‌స్టర్ జీవితం ఆధారంగా నార్త్ మద్రాస్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో సమంత మురికివాడలకు చెందిన అమ్మాయిగా నటించనున్నారు. మేకప్ లేకుండా నటించడంతో పాటు ఈ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోనున్నారామె. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement