
వదలను
నటుడు భానుచందర్ ప్రధానపాత్రలో జంగాల నాగబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వదలను’. అమీర్ సమర్పణలో మహమ్మద్ ఖలీల్ నిర్మించిన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కావాల్సింది. ‘‘కరోనా కారణంగా థియేటర్స్ మూత పడటంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నాం. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. మా సినిమా రష్ చూసిన ఓ ఓటీటీ సంస్థ విడుదల చేయడానికి ముందుకు వచ్చింది’’ అన్నారు మహమ్మద్ ఖలీల్.
Comments
Please login to add a commentAdd a comment