బారిస్టర్ పార్వతీశం పాత్రలో సీనియర్ హీరో..! | Venkatesh Eyes On Barrister Parvateesam | Sakshi
Sakshi News home page

బారిస్టర్ పార్వతీశం పాత్రలో సీనియర్ హీరో..!

Published Wed, Mar 29 2017 6:29 AM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

బారిస్టర్ పార్వతీశం పాత్రలో సీనియర్ హీరో..!

బారిస్టర్ పార్వతీశం పాత్రలో సీనియర్ హీరో..!

తెలుగు కథలు చదివిన వారందరికీ బారిస్టర్ పార్వతీశం సుపరిచితుడే. 1924లో మొక్కపాటి నరసింహ శాస్త్రీ రాసిన ఈ కథను తరువాత పాఠ్యాంశంగానూ చేర్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాలో పార్వతీశం పాత్రకు ఓ సీనియర్ హీరోతో చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు కామెడీ చిత్రాలతో అలరించిన విక్టరీ వెంకటేష్ హీరోగా బారిస్టర్ పార్వతీశం కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వెంకీ హీరోగా తెరకెక్కిన గురు ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement