నా సోల్‌మేట్ తనే! | What does Deepika Padukone have to say about Priyanka Chopra? | Sakshi
Sakshi News home page

నా సోల్‌మేట్ తనే!

Published Sun, Nov 22 2015 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM

నా సోల్‌మేట్ తనే!

నా సోల్‌మేట్ తనే!

సినీ తారల మధ్య కోల్డ్ వార్ సహజమే. పైకి నవ్వులు రువ్వుకుంటూ, లోపల కత్తులు దూసుకుంటూ ఉంటారు.  వీటన్నిటికీ అతీతంగా ఉండే వాళ్లు అతి కొద్ది మందే. ఆ జాబితాలో దీపికా పదుకొనే ఒకరు. ఆమె  తన ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ప్రియాంకా చోప్రా అని చెబుతున్నారు ‘‘అసలు నేను సినీ పరిశ్రమలోకి వచ్చేటప్పటికే ప్రియాంక ఓ సూపర్ స్టార్.  ఓ సందర్భంలో ఆమెను కలిశాక వెంటనే ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఒక్కోసారి ఈ ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని అనుకున్న సందర్భాలూ ఉన్నాయి.

నాకు ఏ కష్టమొచ్చినా ప్రియాంక ఎప్పుడూ నా వెన్నంటే ఉంటూ ప్రోత్సహించేది. నేనూ అంతే. ఒక్కమాటలో ఆమె నా సోల్‌మేట్. ప్రియాంక కన్నా నాకు నచ్చిన బెటర్ కో-స్టార్ ఎవరూ లేరు’’ అని చెప్పుకొచ్చారు దీపిక.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement