ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది? | What happened at farm house? | Sakshi
Sakshi News home page

ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది?

Published Tue, May 13 2014 11:19 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది? - Sakshi

ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది?

ప్రాణమిత్రులైన ముగ్గురు స్నేహితులు, వారి గాళ్‌ఫ్రెండ్స్ మధ్య జరిగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఫామ్‌హౌస్’. ధన్‌రాజ్, చిత్రం శ్రీను, జబర్దస్త్ శ్రీను, శ్రీచరణ్, పావని, సౌజన్య, జెన్నీషా, అభిలాష ప్రధాన పాత్రధారులు. ఎం.ఎన్.రెడ్డి దర్శకుడు. భవానీ అగర్వాల్ నిర్మాత. 80 శాతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సరదాగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇదని, సాంకేతికంగా అద్భుతంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మహి శేర్ల, నిర్మాణం: ఎం.ఆర్.ఎల్ ప్రొడక్షన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement