ఎందుకు వెంటాడారు? | why they chased? | Sakshi
Sakshi News home page

ఎందుకు వెంటాడారు?

Published Fri, Feb 27 2015 10:56 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

ఎందుకు వెంటాడారు? - Sakshi

ఎందుకు వెంటాడారు?

యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో, హాలీవుడ్ స్టంట్స్ తరహా సీక్వెన్స్‌తో వస్తున్న చిత్రం ‘చేజ్'. రామ్ దివ్యేష్, స్పందన జంటగా ఈ చిత్రాన్ని మోహన్ నిమ్మకాయల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. మోహన్ మాట్లాడుతూ ‘‘చిత్రంలో ఎవరు ఎవర్ని, ఎందుకు వెంటాడారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మార్చి ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. సంగీత దర్శకుడు శంకర్ పాటలకు స్పందన వస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ట్రాయ్‌బక్ వేల్, కథ: రాజేష్ జగన్నాథం, స్టంట్స్: టామ్ ెహ న్రీ, సమర్పణ: పద్మలత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement