ఫోటో కాదిది..ఇండియా చిత్రపటం | Will v ever get rid of this mentality says | Sakshi
Sakshi News home page

ఫోటో కాదిది..ఇండియా చిత్రపటం

Published Thu, Jan 5 2017 5:06 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Will v ever get rid of this mentality says

బెంగళూరు: డిసెంబర్‌ 31 రాత్రి బెంగళూరులో జరిగిన కీచర పర్వంపై నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు కావొస్తున్నా..ఓ చిత్రకారుడు ఇంతకు మించి బెటర్గా భారతదేశ చిత్రపటాన్ని గీయలేడు...అంటూ క్యాప్షన్ ఉన్న ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
 
ఇంత క్రూరమైన మనస్తత్వం ఉన్న వారి నుంచి మనకు ఎప్పటికైనా విముక్తి కలుగుతుందా? ఎదో ఒక రోజైనా మహిళలను ఓ వస్తువుగా చూడటం మానేస్తామని.. రకుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 

(చదవండి.. బెంగళూరులో బద్మాష్‌లు: సంచలన వీడియో)
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement