యువనేత పోరాటం | yuva netha movie is a political drama | Sakshi
Sakshi News home page

యువనేత పోరాటం

Published Fri, Dec 20 2013 11:45 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

యువనేత పోరాటం - Sakshi

యువనేత పోరాటం

 సమకాలీన రాజకీయ అంశాలతో రూపొందిన చిత్రం ‘యువనేత’. మేకల హనుమంతరావు దర్శకత్వంలో ఆలోకం సుధాకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కానుంది. సురేశ్, బిందు ఇందులో హీరో హీరోయిన్లు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కావాలంటే యువతరం అధికార పగ్గాలు చేపట్టాలని అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఓ యువనేత సాగించిన పోరాటమే ఈ చిత్రం ప్రధాన కథాంశం’’ అన్నారు. గుంటూరు, పులివెందుల, హైదరాబాద్‌ల్లో చిత్రీకరణ జరిపామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: లలిత్ సురేశ్, కెమెరా: రఫీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement