తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం: 13 మంది మృతి | 10 died, 22 injured in road accidnet at Madurai | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం: 13 మంది మృతి

Published Sat, Feb 6 2016 5:40 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

10 died, 22 injured in road accidnet at Madurai

తమిళనాడు: మధురై సమీపంలోని కళ్లపట్టి వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది  దుర్మరణం చెందగా, 19 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. సిమెంట్ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో 8 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement