10 రైళ్లు రద్దు.. 57 దారి మళ్లింపు | 10 Trains Cancelled, 57 Diverted as Gujjars Protest in Rajasthan | Sakshi
Sakshi News home page

10 రైళ్లు రద్దు.. 57 దారి మళ్లింపు

Published Fri, May 22 2015 9:14 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

10 Trains Cancelled, 57 Diverted as Gujjars Protest in Rajasthan

జైపూర్: రాజస్థాన్లో గుజ్జర్ల బంద్ కారణంగా 10 ఆ రాష్ట్రం మీదుగా వెళ్లాల్సిన 10 రైళ్లను రద్దు చేశారు. మరో 57 రైళ్లను దారిమళ్లించారు.  భరత్పూర్ జిల్లాలో 1000 మంది గుజ్జర్లు రైలు పట్టాలపై కూర్చొని ఆందోళన చేస్తున్నారు. తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ గుజ్జర్లు రోడ్లు, రైల్వే ట్రాక్లను నిర్బంధించారు. గుజ్జర్లతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే రిజర్వేషన్లు కల్పించే విషయం కోర్టు పరిధిలో ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement