న్యూమోనియాతో రోజూ 100 మంది మృతి | 100 people die with pneumonia daily, says survey | Sakshi
Sakshi News home page

న్యూమోనియాతో రోజూ 100 మంది మృతి

Published Fri, Nov 28 2014 5:56 PM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

న్యూమోనియాతో రోజూ 100 మంది మృతి

న్యూమోనియాతో రోజూ 100 మంది మృతి

భారతదేశాన్ని న్యూమోనియా వణికిస్తోంది. ముఖ్యంగా బీహార్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. న్యూమోనియా మరణాలపై నిర్వహించిన సర్వేలో భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి.

ఒక్క బీహార్ రాష్ట్రంలోనే ప్రతి గంటకూ ఐదుగురి వంతున రోజుకు 100 మంది వరకు మరణిస్తున్నారని ఈ సర్వేలో తెలిసింది. ప్రతియేటా బీహార్ రాష్ట్రంలో 40,480 మంది చిన్నారులు న్యూమోనియాతో మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే ఈ వ్యాధి ఏడాదికి 18.40 లక్షల మందిని కబళిస్తోంది. అయినా ఇంతవరకు ఈ వ్యాధి నివారణకు సరైన చర్యలు చేపట్టిన దాఖలాలు మాత్రం లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement