చెన్నై: చెన్నై రీజియన్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా సీనియర్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్-2014 ఫలితాలను సీబీఎస్‌ఈ మంగళవారం ప్రకటించింది. పన్నెండో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 92.89 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. ఫలితాలను www.results.nic.in, www.cbse.nic.in. వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు.
సీబీఎస్‌ఈలో 92.89% ఉత్తీర్ణత
Published Wed, May 28 2014 3:14 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM
Advertisement
Advertisement